నగలు కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అంటున్నారు ఎక్సపర్ట్స్ . కొనే ఆభరణం చిన్నదైనా,పెద్దదయిన ఏ సందర్భానికి ఎంచుకొంటున్నారు. ఎలాటి దుస్తులు అవి ముందే చూసుకోవాలి బంగారు నగలు కొనేవిషయంలో ఎలాటి హడావుడి వద్దు. నగలు మన బడ్జెట్ లో ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టలేకపోతే ఆ సంస్థలు ఇచ్చే స్కీమ్ ల్లో చేరాలి నమ్మకమున్న దుకాణాల్లో పెట్టుబడి పెట్టాలి ఆన్ లైన్ లో కొంటె మరీ జాగ్రత్త కావాలి నగ డిజైన్,దాని మజూరీ ఖరీదు,నచ్చక పోతే తిరిగి ఇవ్వ గలిగే సదుపాయం ఉందొ లేదో చూసుకోవాలి టీనేజ్ అమ్మాయిలైతే సాంప్రదాయ డిజైన్లు జోలికి వెళ్ళాక పోవటం మంచిది.

Leave a comment