Categories

ఎప్పుడు వంటరిగా వుంటూ ఎవరితో కలవకుండా వుంటే వాళ్ళలో గుండె సంబంధిత సమస్యలు గుర్తించారు అధ్యయనకారులు. నలుగురితో కలివిడిగా ఉంటూ సరదాగా ఉత్సాహంగా కాలక్షేపం చేసే వాళ్ళలో గుండె ఆరోగ్యం పటిష్టంగా ఉందంటున్నారు అధ్యయనాలు. నిరంతరం ఏదోఒక పనిలో తీరిక లేకుండా ఉండాలి. స్వచ్చంద కార్యకలాపాలు చేపట్టాలి, కుటుంబ వ్యక్తులు మిత్రులతో బయటకి వెళ్ళాలి ఇరుగు పొరుగు వారితో ,తోటి ఉద్యోగులతో సరదాగా ఉత్సాహంగా,స్నేహంగా గడపాల ఏ రూపంలో,ఎలా గడిపిన సామజిక కలివిడితనం అవసరం. అదే ఆరోగ్యం అంటున్నారు అధ్యనాకారులు .