ప్రతి రోజు ఒక ఆరెంజ్ కనుక తింటే చూపుకు సంబంధించిన సమస్యలు రావు అంటున్నాయి కొత్త అధ్యయనాలు.యాభై సంవత్సారాలు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కవ అవుతాయి.ఇక ఈ కారణం దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు తప్పని సరిగా ఒక ఆరెంజ్ తినాలనీ ,దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల్ కంటినీ కంటి చూపును రక్షిస్తాయని చెపుతున్నారు. ఎన్నో పండ్లు ,కూర గాయలలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ ఆరెంజ్ లో దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును రక్షించి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తాయని అంటున్నారు.

Leave a comment