సుచేత దలాల్ ప్రముఖ పాత్రికేయురాలు  ఫార్చున్  ఇండియా అనే మ్యాగజైన్ లో ఉద్యోగం తో  ఆమె కెరీర్ ప్రారంభం అయింది.1990లో బొంబాయి లోని టైమ్స్ ఆఫ్ ఇండియా లో బిజినెస్ రిపోర్టర్ అయింది మనీ మార్కెట్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే హర్షద్ మెహతా స్కామ్ బయటికి తీసింది సుబేత .అంతేకాదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కామ్  కేతన్ స్కామ్ లను   బయటపెట్టిన ఘనత ఆమెకే ఇప్పుడు ఓ టి టి లో వస్తున్న స్కామ్ 93 వెబ్ సిరీస్ ఆమె తలపెట్టిన స్కామ్ ఆధారంగా తీసిందే

Leave a comment