కాంటెంపరరీ జ్యువెలరీ డిజైనర్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది కావ్య పొట్లూరి.చెన్నైకు చెందిన కావ్య అమెరికాలో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ టెక్నాలాజి,జెమాలజీలో డిగ్రీలు తీసుకొంది 2020 లో మిలన్ ఫ్యాషన్ వీక్ కోసం ఇండియన్ డిజైనర్ రాకీ స్టార్ తో కలిసి పనిచేశాక గుర్తింపు వచ్చింది.ఆస్కార్ నటి అనన్య షాన్ బాగ్ కోసం పూర్ణిమా ఇంద్రజిత్ తో కలిసి పనిచేసింది.భూమి ఫెడ్నేకర్,మీనాక్షి చౌదరి,కీర్తి సురేష్,సారా అలీఖాన్ అనన్య పాండే  వంటి వారికి జ్యువెలరీ అందిస్తోంది కావ్య పొట్లూరి.

Leave a comment