ఎవరితోనైనా పోలిక నాలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండేదాన్ని కానీ అభిమానులను దగ్గర చేసే సాధనం అదే కదా కనుక పబ్లిక్ లో ఉండక తప్పదు. మరి నా ఒత్తిడి మా తాతగారు ఇచ్చిన జపమాలతో పోతోంది. దానితో 108 సార్లు ధ్యానం చేస్తాను అంటోంది సాయి పల్లవి. జపం, ధ్యానం నా ఒత్తిడి తగ్గిస్తుంది. నా చెల్లెలు నా స్ట్రెస్ బస్టర్ ఆమెతో కలసి డాన్స్ చేయటం నా ఆలోచనలు, భావోద్వేగాలు అన్ని అదుపులోకి తెచ్చేస్తోంది. నా మనసు శరీరం ఫిట్ గా ఉంటుంది అంటుంది సాయి పల్లవి.

Leave a comment