ఇంటి వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటేనే రోజంతా బయటచేసిన శ్రమకు విశ్రాంతిగా ఉంటుంది. మెదడు పైన మనచట్టు ఉంటే రంగుల ప్రభావం ఉంటుందంటారు. అందుకే ప్రశాంతతను ఇచ్చే ఊద,బూడిద,తేలుపు ,నీలం రంగులు ఇంట్లో కిటికీలకు తెరలకు ,సోఫాలకు మంచం పైన దుప్పట్లకు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒత్తడికి మంచి సువాసనలు పరిష్కారం ,లావెండర్ నూనె ,మల్లె గులాబీ నూనెలు ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే హాల్లో ,రూమ్స్ లో కార్పెట్స్ వేస్తే ఇంటికి అందం వచ్చే మాట నిజమే గానీ అవి మెత్తని నూల్ పోగులతో నిండి కాలు పెట్టగానే దూదిపైన నడినట్లు అనిపిస్తే ఇంకా విశ్రాంతిగా ఉంటుంది.

Leave a comment