తన 81 వ పుట్టిన రోజున 16 పుషప్స్ చేసి తన ఫిట్ నెస్ ను చాటుకున్నారు ఉషా సోమన్. ఫిట్ నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ తల్లి.కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేశాక యాత్రలు గురుధన్ పరుగు మొదలు పెట్టారు కొడుకు తో కలిసి మారథాన్ లో తీసిన పరుగులు ట్రెండ్ అయ్యాయి.ట్రెక్కింగ్  నేర్చుకోని ఎవరెస్ట్ పర్వతం చేసే క్యాంప్ తో పాటు ఆఫ్రికాలోని ఎత్తయిన  కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.2016 లో చీర కట్టు తోనే కాళ్లకు చెప్పులు లేకుండా మారథాన్ లో పాల్గొన్నారు.ఫిట్ నెస్ శరీరానికే కాదు మనసుకు సంబంధించింది అంటారు ఉషా సోమన్.మారథాన్ రన్నర్ మిలింద్ సోమన్ తనకు స్ఫూర్తి తల్లే అంటారు.

Leave a comment