ఇప్పుడు మల్లి రెస్టారెంట్లు తెరిచారు. ఈ కరోనా సమయంలో మాత్రం ప్రతి పదార్థంలో వుండే  పోషక అంశాలు దృష్టిలో పెట్టుకోమంటున్నారు శాస్త్రజ్ఞులు. పిజ్జా బర్గర్ లతో శాండ్ విచ్ లతో పాటు థలెట్స్ అనే విషపూరిత రసాయనం కలుస్తోంది. పిజ్జా బర్గర్ ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్,మెటీరియల్ తో కలిసి శరీరంలోకి చేరి హార్మోన్ లపై విస్తారంగా ప్రభావానికి గురి చేస్తుంది. సంతానలేమి,ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలకు కారణం అవుతోంది రెస్టారెంట్ ఆహారం లో ఈ సమస్య వస్తోంది జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు.

Leave a comment