మొదటి సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది పాలక్ లల్వాని.  మరెన్నో హిందీ సీరియల్స్ కు పని చేశారు. ఈ రంగం గురించి ఆయనకు బాగా తెలుసు.  సినిమాలకు కొత్త కనుక ఎలాంటి కథలు సూటవుతాయో ఆయన సలహా తీసుకుంటున్నా. సైకాలజీ అండ్ ఫిలాసఫీలో గ్రాడ్యూయేషన్ పూర్తైంది.  సినిమాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను .కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పర్టిక్యూలర్ గా అడిగి తెలుసుకొంటున్నాను.  అలా అయితేనే సినిమాలో నన్ను ఎలా చూపించబోతున్నారో నాకు అర్థం అవుతోంది. మోడ్రన్ డ్రెస్స్ లకు నేను వ్యతిరేకం కాదు కానీ ఓవర్ ఎక్స్ పోజింగ్ కు మాత్రం నేనెప్పటికీ ఒప్పుకొలేను అంటోంది పాలక్ లల్వాని.

Leave a comment