Categories
చిన్ని పాపాయికి మెత్తని గుజ్జులాంటి అన్నం కావాలి. యాపిల్, క్యారెట్ వంటివి , బియ్యం నుక తో కైపి మెత్తగా వండి పెడుతూ ఉంటారు. పాపాయికి ఇంకా కొన్ని పండ్లు, కూరగాయలు మెత్తగా వండి గుజ్జులా చేసి పెట్టాలంటే న్యుట్రీ బేబీ క్లాసిక్ ఇంట్లో వుండాలి. బేబీ మువ్ పెఉతో దొరికే ఈ రెండు గిన్నెల మిషన్ స్పెషాలిటీ ఏమిటంటే ఒక వైపు పండ్లు కురముక్కలు మెత్తగా చేస్తుంది,. రెండో వైపు పేస్టు గా చేసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్ తో రుచికరమైన ఫుడ్ చిన్న పిల్లలకు వండాలంటే ఈ మిషన్ గురించి వెతకొచ్చు. ఇందులో వుండే ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. పసి బిద్దలున్న ఇంట్లో ఎంతో ఉపయోగ పడుతుంది.