శ్వేతా రావు యల్లాప్రగడ అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్నారు ఆమెను రాజకుమారి అని కూడా పిలుస్తారు. తెలుగు అమ్మాయి అయినా అమెరికాలో పుట్టి పెరిగింది. ఐదేళ్ల  వయసు నుంచే కూచిపూడి, కథక్, భరతనాట్యం నేర్చుకున్నది. 14 ఏళ్లు వచ్చేసరికి హిప్ హాప్ ర్యాపర్ గా పాటలు వ్రాస్తూ పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నది.పాటల రచనకు ప్రతిష్టాత్మక BMI అవార్డు అందుకున్నది కాశీ టు కైలాశ్ ఆమె తాజా ఆల్బమ్. ఈ భారతీయ అమెరికన్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది కూడా.

Leave a comment