ఎప్పటిదో బెల్ బాటమ్ స్టయిల్ ఫ్యాషన్ మళ్ళీ తిరిగొచ్చింది. హాయిగా వదులుగా వుండే ఈ డ్రెస్ కి యూత్ ఓకే చెప్పేశారు పాటియాలా, పలాజో,  స్కర్టు పలాజో లూజు ప్యాంటుల హవా మొదలైంది. జీన్స్, లెగ్గింగ్స్ సల్వార్ లు టీనేజర్లు అన్నింటా బెల్ బాటమ్ ఫ్యాషనే. ఏ వస్త్రశ్రేని లో నైనా బెల్ బాటమ్ కుట్టేస్తున్నారు. డెనిమ్ కాటన్, సాటిన్, పాలిస్టర్ ఏ ఫ్యాబ్రిక్ తో కుట్టినా బెల్ బాటం క్యాజువల్ వేర్ గానూ అకేషనల్ గానూ ఇష్టపడుతున్నారు. అది వారలో బెల్ బాటం ప్యాంట్లు ట్రై అండ్ డై షర్టులు, కళ్ళజోళ్ళు కలిపి ఫ్యాషన్ ఇప్పుడు ఈ స్టయిలిష్ ఫ్యాషన్ ని జీన్స్, సల్వార్ లు ప్యాంట్ ల్లోకి తెచ్చేసారు స్టయిలిస్టులు.

Leave a comment