చెట్లను సంరక్షించండి. పచ్చదనాన్ని కాపాడండి. ఆకు కూరలు తినండి. ఆరోగ్యానికి మంచిది. పర్యావరణానికి హాని చేయొద్దు అని స్లోగన్ వుంటూ వుంటాం. ప్రచారం కోసం చేసే పరుగులు, వాక్ లు ప్రదర్శనలు చూస్తూనే వున్నాం ఫ్యాషన్ డిజైనర్స్ కూడా తక్కువేం తినలేదు. బయో ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆకులూ, కూరలు, పండ్లతో దుస్తులు తాయారు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎవరి వంతు వారు కృషి చేస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ షో లో మోడల్స్ కూరగాయల దుస్తులు, పువ్వుల దుస్తుల తో వాక్ చేస్తుంటే ఒక రైతు బజార్ ఎదురుగా ఉనట్టు వుంటుంది. ఫ్యాషన్ ప్రోత్సహించడం తో పాటు కాన్సెప్ట్ ప్రమోషన్ కూడా. కొందరు అమ్మాయిలను చుస్తే మనకి ఉత్సాహం వస్తుంది.
Categories
WoW

పచ్చ దనాన్ని ప్రోత్సహిస్తున్న బయో ఫ్యాషన్ షోలు

Leave a comment