ఉల్లి పాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైట్ న్యూట్రియింట్ ఉంటుంది. ఇది ఆస్ట్రియా ఆర్ధారైటెస్ రానివ్వ కుండా కాపాడతోంది కనుక అప్పుడప్పుడు పచ్చి ఉల్లి పాయలు తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. అలాగే బీట్ రూట్స్ తో మెదడుకు గుండెకు మేలు చేసే అవసరమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణిలలో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఈ ఫోలేట్ ఎంతో ఉపయోగపడుతోంది. బీట్ రూట్ ను ఉడికిస్తే ఈ ఫోలేట్ నశిస్తుంది. అందుకే బీట్ రూట్ ను వీలైనంత వరకు ఉడికించకుండా జ్యూస్ లా తాగాలి. అలా బెల్ పెప్పర్ కూడా పచ్చిగా ఉడికించకుండా కొద్ది సేపు సాట్ చేసి తానాలి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుండది. ఇది హ్రుద్రోగాలు,కంటి జబ్బులు రాకుండా అడ్డుకొంటుంది.

Leave a comment