Categories
Soyagam

పాదాలపై శ్రద్ధ పెట్టారా?

శరీరం అతి ఎక్కువ శ్రమ పాడేది పడలే. కానీ మనం అతి తక్కువ శ్రద్ద తీసుకుంటాం. కాలి వేళ్ళు, పదాల పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ చర్మం పైన పెట్టే శ్రద్ధ పాదాల పైన పెట్టాలి. నెలకొక సారైనా పెడిక్యుర్ చేయించుకోవాలి. పెడిక్యుర్ అంటే పాదాలను మర్దన ద్వారా రక్షించుకోవడం అని ప్రతి రోజు పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పడాల రక్షణకు రాత్రి వేల సాక్స్ వేసుకోవాలి. పదాల గోళ్ళు  చక్కగా కత్తిరించి మురికి పోకుండా శుబ్రం చేయాలి. గోళ్ళు బలహీనంగా తయ్యారై చిట్లి పోతూ వుంటే ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకుకాల్షియం, విటమిన్ డి లు అదికంగా వుండే పాలు, ప్రోటీన్ల కోసం కోడి, చేపలు వంటి మమసాహారం తీసుకోవాలి. గోళ్ళ కోసం విటమిన్ బియోటిన్ అవసరం. అరటి పండ్లు, గుడ్లు, చిక్కళ్ళు, బఠానీవంటి ఆహారం తీసుకుని ఆ ప్రోటీన్ ను పొందవచ్చు. పాదాలను శుబ్రం చేయడం కోసం బకెట్ లో గోరు వెచ్చని నీళ్ళను తీసుకుని అందులో కప్పు వేడి పాలు, లవెండర్ వేసి ఆ బకెట్ లో పాదాలు ఉంచితే విశ్రాంతిగా వుంటుంది. శరీరాన్ని మోసి కష్టపడే పాదాల గురించి శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment