శరీరం బరువును నిరంతరం మోసే పాదాల విషయంలో అమితంగా శ్రద్ధ తీసుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్ . సౌకర్యవంతమైన షూస్ ఎంచుకోవటం, షూ ఫాపింగ్ విషయంలో సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వటం మరిచిపోవద్దు. ఫ్లెక్సిబుల్ సోల్ సపోర్టివ్ హీల్ ఉండాలి. గోరు వెచ్చని సబ్బు నీళ్లతో వేళ్ళు నడుమ శభ్రంగా క్లీన్ చేసుకొని పొడిగా ఉంచుకొనే షూష్ వేసుకోవాలి. ఇంట్లో కూడా వట్టి పాదాలతో నడవద్దు .పాదాలు నొప్పిగా అసౌకర్యంగా ఉన్న నిర్లక్ష్యం వద్దు. గోళ్లరంగు మారిన క్రాక్స్ కట్స్ ఏవి ఉన్నా మడమలు నొప్పులు ,పాదాల పగుళ్లు అన్నింటినీ సౌందర్యం పైన తీసుకొనేంత శ్రద్దపెట్టి తీరాలి.

Leave a comment