అదనపు బరువు తగ్గితే శరీరం తేలికగా మారిపోతుంది. అయితే ఈ బరువు ఒక క్రమ పద్ధతి గా తగ్గాలి.ఎలాటి హై ఇన్సివిటి ఎక్సర్ సైజ్ ఎంచుకున్న తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.రన్నింగ్, జాగింగ్ తో స్కాట్స్వామాప్స్, జంపింగ్ జాక్స్ లాంజెస్ ప్లాంక్ సైడ్ లిఫ్ట్స్ వంటివి వ్యాయామ ప్రణాళికలో చేర్చుకోవాలి. రెండు వ్యాయామాలు చేస్తే కాళ్ళు, చేతులు ఛాతి, పొట్ట, భుజాలు అన్ని భాగాలకు వ్యాయామం అందుతుంది కండరాలు బలంగా మాది కొవ్వు తగ్గుతుంది వ్యాయామం అంటే బరువులు ఎత్తటమే కాదు, డాన్స్ స్కేటింగ్ కూడా వ్యాయామం వంటివే. వ్యాయామం చేసేందుకు పనికొచ్చే కొన్ని వస్తువులు శిక్షకుల సలహాతో ఇంట్లో అమర్చుకోవటం మంచిదే.

Leave a comment