మనకు ఒక వస్తువుతో ఇంకొన్ని ప్రయోజనాలు ఉండటం ఇష్టం. ఇది వ్యాపార రహస్యం కూడా. ఇప్పుడు జింగ్ స్పీకర్ లైట్స్ చూస్తే అలంకరించుకునే అందమైన పంజరంలో పిట్టలు ఇంకెన్నో డెకరేటివ్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. బ్లూటూత్ తో పని చేస్తాయి. ఇందులో లౌడ్ స్పీకర్ లైట్ కూడా ఉంటుంది. రీ చార్జ్ చేస్తే పదిహేను గంటల పాటు సంగీతం వినోచ్చు. కరెంట్‌ పోయినప్పుడు లైట్ లా ఉపయోగపడి అందులోనే సంగీతం గంటల తరబడి వినే సౌకర్యం ఉంటే ఎంతబావుంటుంది. లైటు వెలుతురు పెంచుకుని తగ్గించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఒక్కసారి జింగూ స్పీకర్ లైట్ ఇమేజస్ చూస్తే అది అందమైన గృహలంకరణ వస్తువుల్లా కనిపిస్తాయి.

 

Leave a comment