ఆలోచిస్తూ ఉంటే అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. గత పదేళ్ళుగా ఇన్నీ లక్షల మంది అభిమానులు ఇంత చక్కని జీవితం ఇదంతా నాకు దక్కినందుకు అసలు నేనేంచేశాను అనుకొంటూ ఉంటాను అంటోంది తమన్నా. నటన అనేది నా వృత్తి ,నా శక్తి కొద్ది నేను నటించాను. కొన్ని ఫెయిల్యూర్ రుచి చూశాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోన్నాను. ఈ ప్రయాణాన్ని నా అభిమానులు , చాలా ప్రేమతో గమనిస్తూ ,అభిమానిస్తూ వచ్చాను. కానీ నేను వాళ్ళ కోసం చేసిందేమీ లేదు. నాకు ఇదంతా ఓ మిస్టరీ మాదిరి అనిపిస్తూ ఉంటుంది అంటోంది తమన్నా.

Leave a comment