సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో, మస్తానీ గా ప్రేక్షకులను అలరించిన దీపికా పడుకొనే పద్మావతి చిత్రం కోసం చాలా కష్టపడిందిట. ఎప్పుడు చూసినా పద్మావతి చరిత్రకు సంబందించిన పుస్తకాలతోనే కనిపిస్తుందిట. ఈ చరిత్రలో తన పాత్ర కోసం రాజస్థాన్ లోని బిత్తుర్ ఘడ్ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలను చుసిందిట దీపికా. చిత్ర బృందం తో సంబందం లేకుండా తనోక్కర్తే ప్రశాంతంగా ఆ ప్రాంతం చూసి పద్మావతి పాత్రని గురించి ఎంతో సమాచారం సేకరించిందిట. బిత్తుర్ ఘడ్ లో సినిమా చిత్రీకరణ చేసిన సందరభాగా మాట్లాడుతూ దీపికా ఇదొక మాయ వంటి అనుభవం. పద్మావతిని నామనసు నిండా ఈ ప్రాంతంలో ఊహించుకొంటూ, పద్మావతి పాత్రలో నటిస్తూ వుండటం నాకు మరపు రాని అనుభవం అని చెపుతుంది దీపిక. నిజమె సినిమా సక్సెస్ అవ్వాలంటే వట్టి స్క్రిప్ట్, లోకేషన్స, అందమైన చిత్రీకరణకు రోజులు చెల్లాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రేక్షకులు ఆ సినిమాలో లీనం అయ్యేంత నిజాయితీనో, చక్కని ఉహగానీ కావాలి.
Categories
Gagana

పద్మావతి కోసం రహస్యంగా వెళ్ళొచ్చా

Leave a comment