మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా అధ్యాపకురాలిగా పాటలు ఆమె జీవితం తో పెనవేసుకుపోయింది. పజిల్స్ దగ్గర నుంచి భజనల వరకు ఆమె నిష్ణాతురాలు కానీ గాన శైలి లేదు. ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాల అధ్యాపకురాలిగా రచయిత్రిగా స్వర కర్త గా ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యం తో సాగింది. 1990 లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ తో సహా ఎన్నో పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ తో సత్కరించింది.

Leave a comment