అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థలో సభ్యత్వం సంపాదించారు శారద శ్రీనివాసన్.భారతీయ పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత.దక్షిణ భారతదేశం చరిత్రలో మెటల్ అండ్ మెటీరియల్స్ పై పరిశోధన సాగిస్తున్నారు వివిధ శిల్పాలపై ఉన్న వేల ముద్రలతో మెటలర్జీ రంగంలో చేసిన కృషికి 2019 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.80 వ దశకం లో శారద ఐ ఐ టి బాంబే లో ఇంజినీరింగ్ చేశారు లండన్ విశ్వ విద్యాలయం లో మాస్టర్స్ చేసి దక్షిణ భారతదేశ లోహ శిల్పకళ చరిత్ర పైన పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు ఆమె బెంగళూరులోని స్కూల్ ఆఫ్  హ్యుమానిటీస్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌.

Leave a comment