నిద్ర పొతే విశ్రాంతి కదా, కానీ అదే నిద్ర అందాన్ని ఆకృతిని చెడగొట్టచ్చు కుడా. పడుకునే తీరులోని లోపాలు చర్మానికి హాని చేస్తాయి. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ అందుతుంది. బరువు పొట్ట మీద వేసి దిండులో తల దూర్చి పడుకుంటే కుడా నష్టం. చర్మ రంద్రాలు ముసుకు పోయి మొటిమలు వస్తాయి. ఇక దిండు కవర్లు మార్చకపోయినా, దిండు దీర్ఘ కాలం  వాడినా వచ్చే ఇబ్బందులు ఎన్నెన్నో. అలాగే క్రీములు, మేకప్ లు పూర్తిగా తుడిచేసుకుని చక్కగా ఒక్క పక్కకు తిరిగి పడుకోవాలి.

Leave a comment