మెరిసిపోయే సెక్విన్ డ్రెస్ లు సాయంట్రాలు గొప్ప అందాన్ని ఇస్తాయి. సదా డిజైన్డ్, ఎంబ్రాయిడరీ, సెక్విన్ లు ఏవైనా మెరిసే అందమైనవే దుస్తుల పైన, బ్యాగ్స్, షూస్ ఏవైనా సీక్వెన్ మోడల్స్ బావుంటాయి. పగటి వేల ట్రాన్స్ పరెంట్ సెక్విన్ ల్ బావుంటాయి. డార్క్ బ్లూ జీన్స్ కు సెక్విన్ లు  సూటవ్వుతాయి. ఎంబ్రాయిడరీ జీన్స్ లేదా, క్రాప్ట్ ప్యాంట్స్ కుడా ప్రయత్నం చేయచ్చు. కాజు వాల్ టాప్స్, జార్జెట్స్ పగటి వేల కుడా బావుంటాయి. అలాగే సెక్విన్ బ్యాగ్స్, ఏవైనా బ్రాండ్స్, వాలెట్స్ పగటి వేల అయినా ఫ్యాషన్గా చక్కగా ఉంటాయి. సాదా ద్రేస్సుల పైకి కరక్ట్ గా మ్యాచ్ అవ్వుతాయి.

Leave a comment