Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని అందుకే తను ఇండియా వచ్చేశా అని అప్పుడు తనకు తన భర్త దూరమయ్యడని తన దాంపత్య జీవితాన్ని పునరుద్దరించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Categories
Nemalika

తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

October 27, 2016
0 mins read
తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ…
Read more
దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాల చీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.
Categories
WhatsApp

దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

October 27, 2016
0 mins read
దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు…
Read more
Categories
Top News

స్టైయిల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా

October 27, 2016
0 mins read
అంతర్జాతీయంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న  ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ లోని  హెట్టి…
Read more
సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా లో ఖరీదైన ఇళ్ల మార్కెట్ లోకి ప్రవేశించారు. రెవెన్యూ 22 శాతం లాభాలు 79 శాతం పెంచగలిగారు. మార్కెట్లో 2230 కోట్లు సేకరించగలిగారు. ఇది అనిత అర్జున్ రావ్ సమర్ధత. భారత దెస వ్యాపార వాణిజ్య రంగాల్లోని శక్తిమంతమైన మహిళల్లో ఈమె ఒకరు.
Categories
Gagana

సొంత ఇంటి కళను నిజం చేసిన అనిత

October 27, 2016
0 mins read
సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు…
Read more
ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు కాలిఫోర్నియా యూనివెర్సిటీ శాస్త్రజ్ఞులు. ఇటువంటి అర్గ్యూ మెంట్ల వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు అణిచి వేసుకున్నట్లు అవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. రక్తంలో వుండే సహజ కిల్లర్ సెల్స్ శరీరాన్ని రుగ్మతలనుంచి కాపాడతాయి. అయితే ఈ ఘర్షణలు వాగ్వివాదాలు గొడవల సమయం తో ఇవి వెలికి వస్తాయి. వివాదాలు తారాస్థాయికి చేరితే వారి రక్తంలో అదనపు కిల్లర్ కణాలు ఉండాల్సివస్తాయి. ఈ తగువులతో ఆరోగ్యం సంక్షేమం తప్పనిసరిగా ప్రభావితం అవుతొందని అధ్యయనాలు చెపుతున్నాయి.
Categories
WhatsApp

అర్గ్యూ మెంట్ల తో అనారోగ్యం

October 27, 2016
0 mins read
ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక…
Read more
అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ ,సిడార్,వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ బోర్డు కోసం అడిగేటప్పుడు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి.
Categories
Wahrevaa

బరువు తగ్గించే టిప్స్

October 27, 2016
0 mins read
అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు  రెండు…
Read more
మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు పెట్టకండి. మా కంపెనీ ఫేస్ ,మాస్క్ వేసుకుని మోహంలో రకరకాల భంగిమలు పెట్టండి. ఇంతే దాంతో కండరాలకు చక్కని వ్యాయామం దొరుకుతుంది. ముఖం కండరాలు బలంగా వుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక అందంగా వుంటారు అని ప్రచరం చేసేస్తోంది. ఓసారి ఆన్ లైన్ లో ఈ ఫేస్ మాస్క్ లు చూసేయండి.
Categories
Soyagam

మాస్క్ తగిలితే ముడతలు మాయం

October 27, 2016
0 mins read
మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు…
Read more
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి లక్ష్యం. భారతీయ ఐటీ కంపెనీ సీఈఓ పురుషులే. ఒక్క క్యాప్ జెమినీ మాత్రం మహిళా సీఈఓ అరుణ ఉన్నారు. ఈ సీఈఓ అయ్యానంటే నా శక్తి సామర్ధ్యాలే. మహిళ నేనే ఈ హోదా ఇచ్చారని చెపితే ఈ క్షణం తప్పుకుంటాను అంటారు జయంతి.
Categories
Gagana

నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను

October 27, 2016October 27, 2016
0 mins read
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా…
Read more
పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది. టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో ఆ ఫోటోలలో టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే దాకా మా పాప క్రూరమైన జంతువులతో టెడ్డీ బేర్ లతో ఆడినట్లు ఆడేది అని చాలా సంతోషంగా చెపుతున్నారు టిప్పీ అమ్మ నాన్న. ఆ ఫొటోలు పుస్తకం ఇప్పుడు పెద్దయి పోయిన టిప్పీ ని మీరూ చూడండి. పిల్లలకు మనం కుడా మంచి జ్ఞాపకాలు ఇవ్వగలం.
Categories
WoW

మోడ్రన్ మోగ్లి టిప్పీ

October 27, 2016
0 mins read
పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల …
Read more
ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్ చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ తో ఎన్నెన్ని వెరైటీలున్నాయో చూడండి. చూసేసి ఇలా అర్దారిస్తే ఆలా వాకిట్లోకి వచ్చి కూర్చుంటాయి.
Categories
Sogasu Chuda Tarama

హీల్స్ వెరైటీస్ సో మెనీ

October 27, 2016October 27, 2016
0 mins read
ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి.…
Read more
బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. సమయమంతా ఇంటి పనికీ, ఆఫీసు పనికీ పరిమితం చేసి అలసి పోయిన్న ఆడవాళ్ళు ఒక్క నిమిషం మెదడుకి విశ్రాంతి ఎలా విశ్రాంతి ఇస్తున్నారో గమనించండి.
Categories
WhatsApp

మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?

October 27, 2016
0 mins read
బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ…
Read more
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.
Categories
Gagana

దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

October 27, 2016
0 mins read
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో…
Read more

Posts navigation

Previous 1 … 1,130 1,131 1,132 … 1,136 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.