Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా ఫ్యాషన్ సిగ్మెంట్స్ లా వస్తున్నాయి. మడమ నొప్పి లాగేస్తున్న హై హీల్స్ కే ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఇప్పుడు ఫ్లాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడా ఫ్లాట్స్ లో ఎన్నెనో వెరైటీ డిజైన్లున్నాయి. అచ్ఛం పువ్వులే పాదాల పైకి తీర్చి దిద్దినట్లు ఫ్లవర్ డిజైన్లు పాదం ముందు భాగం నుంచి మడమ కు చుట్టేస్తూ యాంకిల్ స్ట్రాప్స్ పైన పువ్వుల డిజైన్లు మెరిసే రాళ్లు ,రంగుల ఈకలు మెరుపులున్న అందమైన బట్టలు అమర్చినవి గ్లాడియేటర్ తరహా లో పాదాల అలంకరణ లతో ఆభరణాలు ఉన్నట్లు ఎన్నో వెరైటీస్. ఈ ఫ్లాట్ సాండల్స్ వచ్చాయి. ఇది చుడీదార్లు ,చీరలు, వేటి మీదకైనా బావుంటాయి. ఇంత హంగామా వద్దనుకుంటే ఫ్లాట్ సాండల్స్ తో కేవలం స్ట్రాప్స్ టోన్ చక్కగా డిజైన్లున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ సౌకర్యం ఉన్న ఈ ఫ్లాట్ సాండల్స్ ఇప్పుడు హాట్ ఫ్యాషన్
Categories
Sogasu Chuda Tarama

ఫ్లాట్ సాండల్స్ హాట్ ఫ్యాషన్

November 12, 2016
0 mins read
ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్…
Read more
చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన హ్యాండ్ మేడ్ ఆభరణాలు లినెన్ చేరాలకు సరిగ్గా సరిపోతాయి. బ్యాగ్ ,చెప్పులు కూడా లెథర్ లేదా హ్యాండ్ మేడ్ వి అయితేనే అలంకరణ డిఫరెంట్ గా ఉంటుంది. లినెన్ వస్త్ర శ్రేణి పైకి అసలు ఏ ఆభరణాలు లేకపోయినా అన్ని తరాలు వారికీ ఆకట్టుకునేలాగా కనిపిస్తాయి. అసలా చెరలోనే ఉంటుంది అందం అంతా.
Categories
Sogasu Chuda Tarama

ఎట్ట్రాక్టివ్ లుక్ తో లినెన్ కాటన్ సారీస్

November 12, 2016
0 mins read
చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి…
Read more
ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది 'బివా' అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా ఉన్నామో తెరపైన కనిపిస్తూ వుంటుంది. పూర్తయ్యాయి ఇక దిగండి అని మిషన్ సంకేతం ఇస్తుంది. ఈలోగా తొక్కి తొక్కి జిమ్ కష్టం కూడా పూర్తయి పోతుంది. ఒకే మీషన్ రెండు లాభాలు.
Categories
WoW

ఒక మిషను రెండు లభాలూ

November 12, 2016
1 min read
ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది…
Read more
డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్, కార్ మెకానిజం అన్ని నేర్చుకుంది. సొంతంగా కారు షెడ్ పెట్టుకుంది. పురుషులు చేసే పని నీకెందుకు అన్నారందరూ. కానీ పద్మజ మహిళలకు శిక్షణ ఇచ్చి వారినే పనిలో పెట్టుకుంది. ధార్వాడ్ లో ఈ కారు మెకానిక్ షెడ్ లో అందరూ మహిళలే పని చేస్తారు. పద్మజా పాటిల్ ధ్యేయం నెరవేరింది. చెక్కగా యునీఫాం వేసుకుని తన తోటి మహిళల తో కలిసి పని చేస్తుంది చెక్కని సేవలందిస్తుంది. వచ్చిన కారును సకలంలో బాగు చేసి ఇస్తుంటే ఇప్పుడు ఆమెకు గొప్ప పేరు కోట్ల రూపాయిల ఆదాయం వచ్చి పడ్డాయి.
Categories
Gagana

ఈ మెకానిక్ షెడ్లో అందరూ మహిళలే

November 12, 2016
0 mins read
డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి…
Read more
కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే నగలు లేకపాయినా ఈ వజ్రపు చెవి పోగులు మెరిపిస్తాయి. అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఈ డిజైన్లు ఓసారి చూడండి.
Categories
Sogasu Chuda Tarama

చెక్కిలి పై వజ్రపు మెరుపు

November 12, 2016November 12, 2016
0 mins read
కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే…
Read more
కొన్ని బుల్లి బుల్లి వస్తువులే వంటింట్లో ఎంతో ఉపయోగ పడతాయి వీటి గురించి తెలియక పొతే ఎలాగోలా అవస్థ పడతామనుకోండి. ఉదాహరణకు గార్లిక్ చెస్ట్ నట్ పీలర్ చేతి వేళ్ళకు ఉంగరంలా తోడుగుక్కుని అల్లం పై చర్మం పల్చగా లాగేయోచ్చు కత్తి లాగా ఉపయోగ పడుతుంది. చేతులు మండ కుండా అల్లం పొట్టు వచ్చేస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఇంట్లో గ్రయిడ్ చేసుకోవాలంటే వెల్లుల్లి రెబ్బలు వలవడం పెద్ద చాకిరి. మ్యాజిక్ సిలికాన్ గార్లిక్ పీలర్ ఒక్క చిన్న పైపు ముక్క లాగా వుంటుంది. దీన్లో ఒక్కో రెబ్బ పడేసి అలా ఊపితే చాలు చాలు వెల్లుల్లి పై పొట్టు వుడి వచ్చేస్తుంది. ఇవి ఆన్ లైన్ లో తెప్పించుకోవచ్చు.
Categories
WoW

అరే……… ఎంత సులువు

November 12, 2016
0 mins read
కొన్ని బుల్లి బుల్లి వస్తువులే వంటింట్లో ఎంతో ఉపయోగ పడతాయి వీటి గురించి…
Read more
కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.
Categories
Wahrevaa

ముల్లంగి తో ఎంతో మేలు

November 12, 2016
1 min read
కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా…
Read more
వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్ ఫిట్ నెస్ ట్రైనర్ రాజేష్ రామ స్వామి. ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫీజిక్ మెయిన్ టైన్ చేయడంలో సమంత చాలా ఖచ్చితంగా వుంటుందీ అంటున్నాడీయన. వర్కవుట్ టైం కు రావటం జాగింగ్ ,స్ట్రెచింగ్ ఫ్యాట్ కంట్రోల్ కి సంబంధించిన వ్యాయామాలు చేయటం ఉపవాసాలు చేయకుండా లైట్ గా తినటం సమంత ఆరోగ్య రహస్యం. సమంత వర్కవుట్ వీడియోలు చుస్తే ఉదయన్న్నే లేవటం బద్ధకం బాబు అని మంచం దిగకుండా పెరిగిపోతున్న బరువు గురించి వస్తే గా నిట్టురుపులు విడిచి కాస్త శరీరం పట్ల శ్రద్ధ చూపిస్తారేమోనని ఈ న్యూస్. సమంత శుభ్రంగా భోంచేస్తుందట. అలాగే షూటింగ్ లు ఉంటే తెల్లారేలోపే తన వ్యాయమ శిక్షణ పూర్తి చేస్తుందట.
Categories
WoW

కమిట్మెంట్ విషయంలో సమంత సూపర్

November 11, 2016
0 mins read
వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్…
Read more
బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్ మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ లతో క్లీన్ చేసుకుని మేకప్ రిమూవర్ తో క్లీన్ చేయాలి.మేకప్ లో ఇలాంటి నిబంధనలు పాటిస్తే చర్మానికి ఏలాంటి హాని జరుగదు
Categories
Soyagam

మేకప్ వల్ల నష్టం ఏదిరాదు…

November 11, 2016
0 mins read
బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు…
Read more
మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం చెబితే నాకు ఇష్టం ఒకవేళ తప్పు చేసిన నిజం చెప్పారు గనుక అర్ధం చేసుకుని గౌరవిస్తాను. ఆ తప్పు ఎందుకు చేశారో చెబితే అది కరక్టా కాదా అన్నది ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అన్న భరోసా మనం పిల్లలకు కల్పిస్తే వాళ్ళు అబద్దాలు అడారు. పిల్లలు ఎలా ఉండాలో చెప్పే ముందు మనం ఆచరించి జీవిస్తే వాళ్ళు తప్పే చేయరు ఏమంటారు
Categories
WhatsApp

పిల్లల అబద్దాలకు మనమే కారణం…

November 11, 2016November 11, 2016
0 mins read
మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న…
Read more
ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల అవకాశాలు ఉంటాయి. 35 శాతం తక్కువ హార్ట్ ఎటాక్స్ వస్తాయని 41 శాతం తక్కువగా బీ.పి వస్తుందని 40 శాతం కిడ్నీ కాన్సర్ అవకాశాలు తగ్గుతాయని గాల్ స్టోన్స్ అవకాశాలు 60 శాతం తక్కువనీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అవకాశాలు 34 శాతం తక్కువనీ అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తక్కువే ఆరోగ్య అవకాశాలు ఎక్కువే కనుక ఎక్కువసేపు కూర్చునే ఉండకుండా మంచు వ్యాయామం నడక వదలకుండా ఉంటే చాలు.
Categories
WhatsApp

నాజూకైన ఉదరంతో ఆయుష్షు ఎక్కువ

November 11, 2016
0 mins read
ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం…
Read more
గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే సంభాందిత మందులలో లోపాలు లేకుండా ఉండేందుకు ఒక్క ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తారు. ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఎంటటే ఈ సమయంలో సోంత వైద్యం చేయక పోవడం మంచిది. భారతీయ మహిళలలో జీవనశైలిలో ఎక్కువగా విటమిన్ డి,క్యాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలహీనంగా ఉంటాయి. శారీరక ఫీట్ నెస్ చాల తక్కువ ఈ సమయంలో ఎక్కువ యోగా,వ్యయామం చేయాలి. సరైన పోజిషన్ లొ కుర్చుని,నిలబడాలి.చాలినంత విశ్రాంతి,నిద్ర ఉండాలి.సౌకర్యాంగా ఉండే పరుపు పైన ఎదో ఒక వైపు తిరిగి పడుకోవాలి. అమ్మతనాన్ని అమ్మగా ఆస్వాదిస్తు డాక్టర్ల నుంచి సలహాలు,సూచనలు తీసుకొంటు ముద్దులు మటగట్టే పాపాయి ని ఈ లోకంలొకి తీసుకురావలి. గర్భవతి కాగానే డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుని పరీక్ష లు చేయించుకోవాలి.
Categories
WhatsApp

చిన్నారి కి స్వాగతం కోసం…

November 11, 2016
0 mins read
గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి…
Read more

Posts navigation

Previous 1 … 1,168 1,169 1,170 … 1,186 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.