Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో కొత్త చీరలు ఉతికితే రంగుపోదు ,కొత్తదనం కూడా పోదు. అలాగే కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ ను కలిపి ఇందులో కాస్త యూకలిఫ్టస్ ఆయిల్ కలిపి బాత్ రూమ్ క్లీన్ చేస్తే నేల గోడలు కూడా క్లీన్ గా అయిపోతాయి. కుంకుడు రసంతో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి గూడాల వారగా చల్లితే దోమలు ఈగల బెడద వుండదు. పోనీ కుంకుడు కాయలు ఇలాగైనా సద్వినియోగం చేయచ్చు.
Categories
WoW

కుంకుడు కాయతో ఎన్నో ఉపయోగాలు

November 2, 2016
0 mins read
కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ…
Read more
ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. నల్లని చీర ల పైన బంగారు రంగు అంచు డిజైన్ పెద్ద బొర్డర్లు,స్క్వేర్ కట్ డిజైన్ లు బావుంటాయి. వేసవి కాలంలో బ్లాక్ శారీ నషేధమే ఎండను లాగేస్తుంది కనుక. కాని ఈ చలి కాలంలో మాత్రం నలుపురంగు చీర కట్టుకుంటే స్వెట్టర్లు కూడా అవసరం లేదు. ఎన్నో డిజైన్ లలో ఉండే ఈ నలుపు చీరలను ఒక్కొక్కసారి అన్ లైన్ లో వెతకాలి. అసలు నలుపు పైన ఇన్ని వర్ణాలు ఎలా మ్యాచ్ అవుతాయ అనిపిస్తుంది. ఏకంగా ఇంద్రధనస్సులో వచ్చే రంగులన్ని నల్ల చీరల పై వచ్చి వాలాయి.
Categories
Sogasu Chuda Tarama

బ్లాక్ శారీల ఋతువు ఇది

November 2, 2016
0 mins read
ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్…
Read more
బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత బిల్డప్ వుంటుందా అనుకుంటే ఉంటుంది. అదూన్ సెలబ్రెటీల పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. అమీర్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ ,అక్షయ్ ఖన్నా వంటి హేమ హేమీలకు పర్సనల్ గా సినిమాల్లో కూడా హెయిర్ స్టైలిస్ట్ ఈవిడే. ముఖం అందంగా కనపడాలనుకుంటే హెయిర్ కట్ స్టైల్ గా ఉంటేనే అని అదూన్ అభిప్రాయం. జుట్టుతో గమ్మత్తులు చేసే ఈ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ ఇంగ్లాండ్ లో శిక్షణ పొందింది. ఆమె చేతిలో పడితే హీరో హీరోయిన్ల లుక్ మారిపోవాల్సిందే. ఇదివరకు ఏ మేడిసనో ఇంజినీరింగో ఉద్యోగాలంటే. ఇప్పుడు హెయిర్ కటింగ్ కూడా కనకవర్షం కురిపించే జాబ్ నని అదూన్ ని చుస్తే తెలుస్తుంది.
Categories
WoW

సెలబ్రెటీ హేయిర్ స్టయిలిస్ట్ అదూన్

November 2, 2016November 2, 2016
0 mins read
బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తోంది. అదూన్…
Read more
గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు ఆహారం నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది కనుక అటు తర్వాత మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలు.
Categories
Wahrevaa

తాజా పండ్లు తినకపోవటమే నష్టం

November 1, 2016
0 mins read
గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు.…
Read more
బట్టలపైన రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ తో వాష్ చేయాలి. డైపర్ బ్లో అప్పటి అయితే ముందుగా నీళ్లతో కడిగేసి ఎంజైమ్ డిటర్జెంట్ నీళ్లలో నానబెట్టి ఉతికాక వేడి నీళ్లలో డెటాల్ వేసి ముంచి ఆరేస్తే ఫ్రెష్ గా వుంటాయి.
Categories
WhatsApp

ఇంటిప్స్

November 1, 2016
0 mins read
బట్టలపైన  రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ.…
Read more
చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి కుట్టి ప్యాచ్ వర్క్ ని ఫ్యాషన్ వేర్ గా మార్చేసారు. డ్రెస్, జీన్స్, చీరలు ఏ డిజైనర్ చీరలోనైనా ప్యాచ్ వర్క్ ని జోడిస్తున్నారు. మొత్తానికి ప్యాచ్ వర్క్ ఒక సృజనాత్మకమైన కళ. బడా కంపెనీలు మ్యాచీ, మ్యాచీ పేరుతో శాండల్స్, షూస్, బ్యాగ్స్ వంటి యాక్ససరీస్ ని ప్యాచ్ వర్క్ తో కలిపి ఫ్యాషన్ వీక్స్ లో ప్రదర్శించేస్తున్నారు. ఈ అటుకులతో అధ్బుతంగా కనిపించే లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ పైన ఓసారి కన్నేసి చూడండి. చూసాక ఎల్లాగూ ఆర్డర్ ఇచ్చేస్తాడు.
Categories
Sogasu Chuda Tarama

అదిరేటి డ్రెస్సు మేమేస్తే

November 1, 2016
0 mins read
చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్…
Read more
Categories
Top News

గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .

November 1, 2016
0 mins read
క్రోమ్‌డిఎమ్‌ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు  మార్కెట్‌లోకి వస్తున్న…
Read more
వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా అరుదు. పైగా అది గులాబీ రంగులో మనసు దోచే లాగా వుంటే మరీ ప్రత్యేకం. 14 ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో దొరికిన ఓ పింక్ స్టార్ డైమండ్ వేలానికి వచ్చిన ప్రతీ సారీ రికార్డ్లు తిరగ రాస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విలువ 500 కోట్లు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన రత్నం ఇదే!
Categories
WoW

వజ్రం ఖరీదు 500 కోట్లు

November 1, 2016November 1, 2016
0 mins read
వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా…
Read more
Categories
WoW

రంగులు మారే పూలు

November 1, 2016November 1, 2016
0 mins read
మొక్కలకి రంగుల పూలు పూయటం చాలా సహజం . కానీ ఉదయాన్నే ఓ…
Read more
Categories
Top News

ఆలూ తొక్కతో అందమైన జుట్టు

0 mins read
చిన్న వయసులోనే  జుట్టు తెల్లగా అయిపోతూ  ఉంటుంది. అలాంటపుడు  ఈ చిన్న చిట్కా…
Read more
Categories
Standard Post

పన్నెండు సంస్థలకు చేయూత

0 mins read
స్మితా సబర్వాల్‌ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాండ్స్‌ ఫర్‌ హ్యాండ్స్‌ అనే…
Read more
Categories
WoW

*** మనల్నీ మనం ప్రేమించుకొంటే సాధించగలం ***

0 mins read
రూపా మెహతా, 7 వర్కవుట్స్‌ ఫర్‌ 7 మూడ్స్‌ అనే విషయంపైన నలినీ…
Read more

Posts navigation

Previous 1 … 1,171 1,172 1,173 … 1,181 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.