Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
Categories
Standard Post

వేదింపుల నివారణ కోసం టూల్‌

October 31, 2016
1 min read
ఆన్‌లైన్‌లో వేదింపులు ఎదుర్కొనేవారి కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త టూల్‌ ప్రవేశపెట్టింది. ఇది ఆకతాయిలకు…
Read more
Categories
WoW

నిమిషంలో కూరలు తయార్‌

October 31, 2016October 31, 2016
0 mins read
మనుష్యుల అవసరాలను అనుసరించే కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి . ఈజీ కూర స్టార్ట్‌…
Read more
Categories
Top News WoW

అన్ని వేళ్ళకూ ఒకే ఉంగరం

October 31, 2016
0 mins read
ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ…
Read more
Categories
Wahrevaa

టేబుల్‌ పైన ఉద్యానవనం

October 31, 2016
0 mins read
టేబుల్‌ పైన పూలబొకే  పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం  సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్‌ నిపుణులు…
Read more
Categories
WoW

శాకాహారమూ బలవర్థకమే

0 mins read
శాకాహారం లో  ఎలాంటి బలం వుండదన్నది వట్టి అపోహ మాత్రమే నని ఇప్పటికే…
Read more
Categories
Sogasu Chuda Tarama

సౌందర్య పోషణకు పెరుగు

October 31, 2016
0 mins read
పెరుగు ఆరోగ్యానికి  మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే  తక్కువ  ఖరీదులో పెరుగుతో…
Read more
Categories
Top News

చూయింగ్‌ గమ్‌ మంచిదే

October 31, 2016
0 mins read
చూయింగ్‌ గమ్‌ నోట్లో వేసుకుని నమిలితూ కనబడితే అదేదో పదిమందిలో మర్యాదగా ఉండదని…
Read more
Categories
Top News

ఏకాగ్రత కోసం ధ్యానం

October 31, 2016
0 mins read
ధ్యానం జీవితానికి మరింత విలువని  ప్రసాదిస్తోంది  అంటున్నారు  యోగా గురువులు . ధ్యానం…
Read more
ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే ఏ స్వీట్లో వేపుల్లో ఎక్కువ తినేసే ప్రమాదం వుంది. పండగ వేళలో ఎక్కువ క్యాలరీల తీసుకుంటారు కనుక నీళ్లు ఎక్కువ తాగాలి. తిండి వేళలో తేడా వస్తుంది. నీళ్లు మరిన్ని తాగక పొతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం వుంది. పండగైనా మామూలు రోజులైనా ఎంత ఇష్టపడ్డా పరిమితంగా తినాలనే రూల్ దాటాకపోతే డైటింగ్ గురించిన ఆలోచనే వద్దు.
Categories
Wahrevaa

పండగ స్వీట్స్ జాగ్రత్త

October 29, 2016
0 mins read
ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా…
Read more
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.
Categories
Nemalika

నేనో రాక్ స్టార్ అన్నది శృతి

October 29, 2016October 29, 2016
0 mins read
బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి…
Read more
ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. ఇలాంటివి దీపికా తన సినిమాల్లో కూడా ధరించదనుకోండి. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఏ డ్రెస్ ధర అక్షరాలా పదిలక్షలు కంటే ఎక్కువ. సంపాదన బట్టే జీవిత విధానం కూడా.
Categories
WhatsApp

దీపికా డ్రెస్ ధర పది లక్షలు

October 29, 2016October 29, 2016
0 mins read
ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే  వుంటుందీ జీవిత విధానం…
Read more
ఆరోగ్యంగా వుండటం అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువ మంది స్త్రీలు మహిళలు గా వుండటం అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ టోన్ అని చెపితే 50 శాతం మంది ఆర్ధిక అభద్రత తో వుండటం వాళ్ళ ఆరోగ్యంగా లేమన్నారు. 60 శాతం మంది మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకామన్నారు. కొంతమంది స్త్రీలు సంపాదనాపరులైతే వాళ్ళ ఫిట్ నెస్ స్థాయి బావుంటుందన్నారు. అసలు ఆ సంపాదన ఉద్యోగంలో వచ్చే స్వేచ్ఛ మాత్రమే స్త్రీల ఆరోగ్య స్థాయిని నియంత్రిస్తుందని ఎక్కువ శాతం స్త్రీలు నిద్ధారణ గా చెప్పారు. వ్యక్తిగత సంపాదన ఉంటే మంచి ఆహారం , భద్రత ఇవన్నీ ఉంటే స్త్రీలు సంపూర్ణమైన ఆరోగ్యంతో కలకాలం జీవిస్తారని మాత్రం ఈ నివేదిక రిపోర్ట్స్ స్పష్టం చేసాయి.
Categories
WoW

సంపాదన వుంటే ఆరోగ్యం ఉన్నట్లే

October 29, 2016
0 mins read
ఆరోగ్యంగా వుండటం  అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల…
Read more

Posts navigation

Previous 1 … 1,172 1,173 1,174 … 1,181 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.