రష్యా రాజధాని మాస్కోలో నికిట గోలు బెవ్ అనే కళాకారుడు ఉన్నాడు . అందరిలా ఎదో చిత్రాలు గీస్తే ప్రత్యేకత ఏముందీ . వాహనాల పైన పేరుకొన్నా దుమ్ముతో చిత్రాలు గీద్దాం అనుకొన్నాడు . వాహన దారుల పర్మిషన్ తీసుకోని దుమ్ము పట్టిన కార్ల పైన చేతినే బ్రష్ గా చేసుకొని చిత్రాలు గీస్తాడు . కొన్నింటికి బ్రష్ ల వాడతారు . మాస్కో రోడ్ల పైన ఎన్నో వాహనాలపై ఈ దుమ్ము పెయింటింగ్స్  కనిపిస్తాయి . మొసళ్ళు ,షార్క్ లు ,గుడ్ల గూబలు ఇంకా ఎన్నో … ఆర్టిస్ట్ ఊహలు పరుగు తీయని ప్రపంచం ఉంటుందా ?.

Leave a comment