వర్క్ ఫ్రొం హోమ్ ఇప్పుడు చాలామంది అలవాటుపడిపోయారు సూట్లు ఆఫీస్  డ్రెస్ ల  అవసరం అయిపోయాయి. ఇంట్లో నేను కొనేవి, ఆఫీస్ వేర్ అనే తేడాలు పోయాయి అయితే ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ లకీ జూమ్ మీటింగ్స్ కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది యూత్ ముందున్న ప్రశ్న. జపాన్ కి చెందిన ఏమో కి హోల్డింగ్ కంపెనీ ఒక అద్భుతమైన ఆలోచన చేసి పైజామా సూట్ డిజైన్ చేసింది సాధారణ ప్యాంటు షర్ట్ ల కంటే ఈ పైజామా సూట్ కంఫర్టబుల్ ఇటు ఆఫీస్ లుక్ అటు ఇంట్లో రిలాక్స్ ఉండేలాగా ఆఫీస్ మీటింగ్ లు అటెండ్ అయినా ఈ సూట్ కాసేపు నిద్రపోయినా ఇబ్బందే లేదు.

Leave a comment