నీళ్ళలో తేలిపోతుంటే కలిగే హాయి వళ్ళు బరువు తెలియకుండా తేలికైపోతున్న ఫీలింగ్ .మన హాల్లో మనం సృష్టించుకోవాలంటే మూన్ పోడ్ యాంటీ యాంగ్జైటీ ఫ్లోట్ చెయిర్ కొనుక్కొవాలి. పాలి సైరిన్ బీడ్స్ తో తయారైన ఈ రకం బీన్ బాగ్ పైన నడుం వాలిస్తే అచ్చం వళ్ళు తేలికై గాలిలో తేలినట్లు అయిపోతుంది. ఒత్తిడి దూరం అయిపోతుంది. రిలాక్స్ గా అనిపిస్తుంది. సుఖంగా వంటి బరువు తెలియకుండా గంటలకొద్దీ కూర్చోని పని చేసుకోవాలన్న ,రిలాక్స్ గా లాప్ టాప్ నో చూస్తూ గడపాలన్న ఈ బీన్ బ్యాగ్ సుఖంగా ఉంటుంది.

Leave a comment