మార్కెట్లో ఎన్నో రకాల పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి. కొవ్వు తీసినవి, తీయనివి, వేడి చేసినవి,చేయనివి ఇలా రకరకాల ప్యాకెట్ల పైన హాల్ మిల్క్ అని వుంటే అవి కొవ్వు తీయని పాలు ఇందులో కోవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అంటే కొవ్వు తీసినవి కొవ్వు క్యాలరీలు చాలా తక్కువ. పాయిశ్వరయిజ్డ్ మిల్క్ అంత ఓ స్థాయి దాకా వేడి చేస్తారు. దీనివల్ల పాలల్లో వుండే హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. ఇక టోన్డ్ మిల్క్ అంటే హాల్ మిల్క్ కు స్కిమ్డ్ మిల్క్ పడదు. నీళ్ళు చేరిస్తే కొవ్వు శాతాన్ని బట్టి వాటిని సాధరణ టోన్డ్‌ మిల్క్‌ డబుల్ టోన్డ్ మిల్క్ గా చెబుతారు. అలాగే హోమోనైజ్డ్ మిల్క్ అంటే పాల పై ఒత్తిడి పెంచి చిన్ని రంధ్రాల గుండా ఇంకో పాత్రలోకి మళ్ళిస్తారు. పాలల్లో కొవ్వు కణాలు సమంగా విస్తరించి వుంటాయి. శరీర తత్వానికి ఉపయోగపడే ఏదో ఒక పాలను ఓ గ్లాస్ తాగడం ఉత్తమం

Leave a comment