పార్టీల కోసం బార్డర్ పలాజో లు డిజైన్ చేశారు. ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ లతో ప్రత్యేకంగా కనిపించే ఈ పలాజో పార్టీలకు ప్రత్యేకం కొన్ని  టాప్స్, బాటల్స్ కూడా గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ డిజైన్లతో వస్తున్నాయి. సింపుల్ గా ఉండే టాప్స్ కూడా బార్డర్ కలిపితే గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. లెహంగా కు ఉండే బార్డర్ లు అదే థీమ్ తో లెహంగా కు అంచులు తెచ్చారు డిజైనర్స్.

Leave a comment