పాలతో చర్మానికి మంచి పోషణ అందుతుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. పచ్చి పాలతో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి తేమ అందించి పొడిబార నివ్వదు అందుకే పాలు మంచి క్లెన్స్‌ర్ గా టోనర్ లుగా పనిచేస్తాయి. పచ్చి పాలను మొహానికి రాసి ఐదు నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అలాగే కుంకుమ పువ్వు లో యాంటీ ఏజింగ్ ఔషధ గుణాలున్నాయి కొన్ని కుంకుమ పువ్వు రేకలను పచ్చి పాలలో నానపెట్టాలి. ఆ పాలను ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత తుడిచేయాలి. చర్మానికి లోతుగా పోషణ  అంది తాజాగా ఉంటుంది.

Leave a comment