Categories
కాజా రుద్రజారాణి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైంది. రుద్రజారాణి పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి అశ్వరావుపేటలో బీఈడీ ద్వితియ సంవత్సరం చదువుతుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం ఎస్టీ రిజర్వ్ డ్ అయింది. పంచాయతీ పరిధిలో ఒకటే గిరిజన కుటుంబం ఉండటంతో రుద్రజారాణి ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామపంచాయితీకి పదిలక్షల నజరానా తెచ్చిఫెట్టింది.