పామెలా సింగ్ అద్భుతమైన ఫోటోలు తీశారు. 1994లో ఆమె బృందావన్ వెళ్లారు. ఎంతో మంది వితంతువులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు.  ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో 7 ఏళ్లు రాకుండానే బాలికలను తమకన్నా వయసులో ఎన్నో ఏళ్ళు పెద్దయిన వారికి పెళ్లి చేస్తారు. సహజంగానే అనేక మంది వితంతువులు అవు తుంటారు. నున్నగా గుండు చేయించుకొని ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటారు పామెలా సింగ్ ఆ వితంతువుల దీనావస్థకు చలించి పోయి అక్కడి ఫోటోలు తీసింది. ఈ వార్త కథనాలు అంతర్జాతీయ పత్రికల్లో వచ్చాయి. ఎంతోమంది వితంతువుల దయనీయ గాథలకు అద్దం పట్టినట్లు ఉంటాయి. పామెలా సింగ్ ఫోటోలు ఇమేజెస్ తప్పనిసరిగా చూడండి.

Leave a comment