51 వేల పాములను కాపాడిన సర్ప మిత్ర వనితా జగదేవ్ బోరాడే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి పురస్కారం తో గౌరవించింది మహారాష్ట్ర లోని బుల్దానా ప్రాంతానికి చెందిన వనిత బోరాడే 12 వ ఏటనే తండ్రి స్ఫూర్తితో పాములు ఎక్కడ కనిపించినా పట్టుకుని అడవుల్లో వదిలేది. 30 ఏళ్లుగా ఆమె పాముల సంరక్షణ లో ఉంది. ఇన్ని పాములను రక్షించినందుకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ లో నమోదయింది. ఈమె చిత్రంలో పత్రిక స్టాంప్ ను విడుదల చేసింది మహారాష్ట్ర తపాలాశాఖ పాముల పరిరక్షణ ధ్యేయంగా ‘సోయారే వాంచరే, మల్టీపర్పస్ ఫౌండేషన్ స్థాపించి సేవలందిస్తోంది వనిత.

Leave a comment