Categories
మైసూరు సమీపంలో కావేరి నది తీరాన తలకాడు గ్రామంలో వెలసిన పంచముఖేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అత్యంత మహత్యం గలవాడు, కార్తీక మాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి.
ఇక్కడ స్వామి ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నం నలుపు రంగులో, సాయంత్రం తెలుపు రంగులో ప్రత్యక్షమవుతాడు.ఈ దేవాలయం రోజు రోజుకు ఇసుకలో కూరుకు పోవడం సోచనీయం.పార్వతి దేవి కోరిక పై ఇక్కడ శివయ్య పంచముఖుడిగా వెలిశాడు.
ఇక్కడ విశేషం విష్ణు మూర్తి ఆలయం కూడా చూడవచ్చు.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు, ఉపవాసం ఉండి దైవానుగ్రహం పొందుతారు.
-తోలేటి వెంకట శిరీష