పండిత రమాబాయి కర్ణాటకలోని గంగమూల, కార్కాలలో 1858 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు.  భారతీయ సంఘ సంస్కర్త,  స్త్రీ జనోద్ధరణకు, స్త్రీ విద్యకు కృషి చేసిన మహిళ.  సంస్కృత పండితురాలిగా ప్రసిద్ధి చెందారు.  కలకత్తా పండితులు ఆమెకు ‘పండిత’,  సరస్వతి  అనే బిరుదులు ఇచ్చి గౌరవించారు.  మహిళలు వైద్య విద్యాభ్యాసం చేసి డాక్టర్లు అయితేనే మహిళల ఆరోగ్యలు వృద్ధి చెందుతాయనే రమాబాయ్ సూచనలు విక్టోరీయా మహారాణి దృష్టికి వెళ్ళాయి.  ఆ తర్వాత మహిళ వైద్య ఉద్యమమే వచ్చింది. ‘శారదా సదన్’ అనే గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు రమాబాయ్.

Leave a comment