ఆరు కమలా పండ్లలో ఎంత ‘సి’ విటమిన్ ఉంటుందో భాగా పండిన ఒక్క జామ కాయలో అంత ‘సి’ విటమిన్ ఉంటుంది. అంతే కాదు కాల్షియం , ఫాస్పరస్, కెరోటిన్, పోటాషియం , పీచు, కాల్షియం, ఐరన్ తో పాటు దాదాపు అన్నీ విటమిన్లు,లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమైన పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్ ,సోడియం అస్సలు ఉండవు. మిగతా అన్నీ పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ జామాలో ఎక్కువగా ఉంటాయి. పచ్చి కూరలు,జామతో కలిపి తిన్న రుచి ,ఆరోగ్యం రెండూ లభిస్తాయి.

Leave a comment