వేపవి ఇచ్చే వరం మామిడి పండ్లు. ఇవి పండ్లలో రారాజు వంటివి. రుచికీ ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా సహాకరిస్తుంది మామిడి. ఇవి తింటే క్లియర్ కాంప్లేక్షన్ ఉంటుంది. చర్మానికి ఎక్స్ఫోలియేట్ చేసి మృదువుగా ఉంచుతాయి. విటమిన్ సి కి మామిడి మంచి ఆధారం. దీనివల్ల చర్మం కాంతులీనుతోంది. పొడి చర్మం గల వారికి మామిడి గుజ్జు ఫేస్ ప్యాక్ గా వేస్తే మూసుకుపోయినా చర్మ రంధ్రాల్ని క్లియర్ చేస్తుంది. మామిడి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, చర్మవార్థక్యాన్ని పిగ్మెంటేషన్ ను తగ్గించి హానికరమైన ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

Leave a comment