ఈ వేసవికి రోజులో పలుమార్లు స్నానం చేయడం మంచిదే. సబ్బులు ఇఅతర రసాయనాలు మాత్రం వాడకుండా ఉండలి. బిగుతు దుస్తులు వేసుకోకూడదు. వదులుగా తెల్లని రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది.ఇవి చెమటని పీల్చేస్తాయి. ఆహారం మితంగా తీసుకోవాలి.పుచ్చకాయలు,మామిడి కాయలు వంటి వేసవి ఫలలు తినాలి.పండ్ల రసాలు తాగితే లవణాలు శరీరానికి అందుతాయి. మామిడి రసం ,కొత్తిమీర,కదివేపాకు వేపిన మజ్జిక తాగాలి. నాలువున్న పదార్థాలు తినక పోవటమే మంచిది. మంచి నీళ్ళు వెంట తాసుకుపోవాలి. చర్మానికి తగిన సన్ స్క్రీన్ ఎంచుకొని బయటికి వెళ్ళే ముందుర రాసుకొవాలి. అతిగా నడవటం ,వ్యాయామం కాస్త తగ్గిస్తేనే మంచిది. ఒంటిపైన వచ్చే చెమటకు విసుక్కొవద్దు. ఆ చమట శరీరాన్ని చల్లబరుస్తుందని గ్రహించాలి.

Leave a comment