కంటి చుట్టు వలయాల రావటం అలసట కు గుర్తు. ఈ వలయాలతో వయస్సు పెరిగినట్లు ఉంటుంది. ఇంతే కాదు కొందరికి వారసత్వం వల్లనో ఒత్తిడి వల్లనో వలయాలు రావచ్చు. కంప్యూటర్ ముందు గంటల కొద్ది పని చేయటం మొదటో రోగంగా చెప్పుకొవచ్చు. నిద్ర లేకపోవటం, విటమిన్ల లోపంతో కుడా ఈ సమస్య రావచ్చు. డాక్టర్ల సలహా తీసుకుని విటమిన్ సీ కోజిక్ యాసిడ్ , హైడ్రో క్వినాన్, విటమిన్ కె మొదలైనవి స్కిన్ లైటింగ్ వి వాడాలి. ఇవ్వన్ని చస్వ స్వభావాన్నిభట్టి డాక్టర్ సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోగలిగే మార్గం చూడలి, రాత్రివేళ డ్యూటీలు అయితే సగటి నిద్రకు మంచి ఏర్పాట్లు చేసుకోవాలి, జనగడియారం సహకరించే వరకు ఈ సమస్య తప్పదు.

Leave a comment