అషితా సింఘాల్ ఫ్యాషన్ డిజైనింగ్ లో పిజీ చేసింది. ఢిల్లీకి చెందిన ఆషిత కు పర్యావరణం పైన ఎంతో ప్రేమ. అమెరికాలోని  లారెట్ నేషనల్ యూనివర్సిటీ నెట్ వర్క్ నిర్వహించే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్న అషితా డిజైనర్లు  నేత వాడి పడేసే వస్తా వద్దా లో నేతకారులు వాడి పడేసే వస్త్ర వృధా తో ప్యాచ్ వర్క్ చేసిన దుస్తులు రూపొందించి ప్రదర్శించింది.ఆ పోటీ లో 20 లక్షల నగదు గెలుచుకుంది. 2018 లో పైవాండ్ స్టూడియో ప్రారంభించింది. 2021 లో ఫోర్బ్స్ అండర్ 30,ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో వాడి పడేసే వస్త్రాల ముక్కల తో వస్త్రాలు, బ్యాగ్ లు తయారు చేస్తోంది ఈమె సంస్థ.

Leave a comment