సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కుటుంబం, వ్యాపారం రెండు సమన్వయం అవుతాయి అంటారు సూచి ముఖర్జీ లైమ్ రోడ్ ఫౌండర్ సి ఈ ఓ కుటుంబంలో చాకిరీ మొత్తం స్త్రీలపైనే ఉండటం మొదటి సమస్య. కెరియర్ కన్నా కుటుంబం ముఖ్యం అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లో అందరి సహకారం సాయం ఉంటే ఇంట్లో పనులు అందరూ పంచుకుంటే అదే సమస్య పరిష్కారం నేనైతే మొహమాటం లేకుండా ఇంట్లో పనులు పిల్లల పనులు ఇంట్లో అందరినీ సాయం కోరుకున్న.ఫలానా పని నువ్వు చేయాలి అని కేటాయింపులు చేయడం వల్ల నా పని చాలా సులువు అయింది అంటారు సూచి ముఖర్జీ.

Leave a comment