పాపాయి పుట్టాక పాలిచ్చే తల్లులు ఉద్యోగానికి వెళ్ళాలి. శరీరం తీరులో మార్పొస్తుంది. బరువు పెరగచ్చు. ఫ్యాషన్ దుస్తులు వేసుకోలేకపోతున్నామని ఆఫీస్ మానేయటం కుదరదు కదా. శరీరానికి పట్టేసేవిగా ఉండకుండా కాస్త వదులుగా వుండే దుస్తుల్ని వేసుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముందు వైపు గుండీలు వుండేలా ఎంచుకుంటే పిల్లలకు పాలివ్వటం ఈజీ గా వుంటుందంటున్నారు. మెటాలిక్ జిప్పర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చీరలే సౌకర్యం అనుకుంటే తేలిగ్గా వుండే సిల్క్ చీరలుబావుంటాయి. క్రాప్ టాప్ బోట్ నేక్ తరహా బ్లవుజులు ఎంచుకుని ఖాదీ సిల్క్ లెనిన్ సిల్క్ తేలికపాటి టస్టర్ చీరలు కట్టుకుంటే బావుంటుంది. ఒక్కసారి కుర్తీలు బావుంటాయి. స్ట్రెయిట్ కట్ లూజ్ కచ్ ప్రింట్ ఓపెన్ వి కూడా వస్తున్నాయి. కాస్త వదులుగా వుండే కుర్తీలు శరీరపు బరువును కూడా కనిపించకుండా చేస్తాయి. మంచి దుప్పట్టాలు స్టాల్స్ వేసుకోవచ్చు. ఇవీ రకరకాల డిజైన్లు రంగులతో వస్తున్నాయ్.
Categories
WhatsApp

పాపాయి కన్నా ఫ్యాషన్ గా ఉండచ్చు

Leave a comment