ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా, అనార్కలి దుస్తులు అన్నీ పిల్లల కోసం డిజైన్ చేస్తున్నారు. గౌను తరహా లో, మంచి ఎంబ్రాయిడరీ, బ్రోకేడ్ మెరుపులతో తయ్యారయ్యె డ్రెస్ విలువ దాదాపు అమ్మాయిల డ్రెస్ ల ఖరీదు లోనే వుంది. లేహంగా, దుపట్టాలు కూడా అంతే. మెడ చుట్టూ నగలు అవసరం లేని లేస్ మెరుపుల ఎంబ్రాయిడరీ, సిల్క్, పట్టు, వస్త్ర శ్రేణుల తో లేహంగా, దుపట్టా మాచింగ్ ఇస్తున్నారు. పూర్తి ఎంబ్రాయిడరీతో ఫ్యాన్సీ సిల్క్ అనార్కలి డ్రెస్ అయితే పిల్లలకు కేవలం గౌన్లు, పట్టు లంగాల రోజులు ఇప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాషన్స్ పిల్లల కోసం కూడా అందుబాటులో వున్నాయి.

Leave a comment