కోయంబత్తూర్ కు చెందిన 105 సంవత్సరాల పప్పమ్మల్‌ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవానీ నది ఒడ్డున ఉన్న రెండున్నర ఎకరాల పొలం పప్పమ్మల్‌ సొంతం. గత 50 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకున్నారు ఆమె.అరటి చెట్లు పండించడంలో ఆమె ఎక్సపర్ట్స్. ఇప్పటికీ ఆమె తన పొలంలో అరటి పండిస్తోంది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ అనుభవాలు వినేందుకు తరచూ ఆహ్వానిస్తారు. మా నాయనమ్మ చిన్న కిరాణా కొట్టు ను హోటల్ ను నడుపుతూ వాటిపైన రాబడితో పొలం కొనుక్కున్నాను అని చెపుతోంది పప్పమ్మల్‌.

Leave a comment