ప్రైమ్ లో పారసైట్ మూవీ ఇప్పుడు చూడచ్చు. గొప్ప సినిమా క్లాసిక్ సినిమా కంటే చక్కని సినిమా అవచ్చు . నాలుగు ఆస్కార్ అవార్డ్ లు అందుకోంది. సి యోల్ లో ఒక నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం లో ఉన్న కుర్రడికి తన స్నేహితుడి ద్వారా ఒక ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్ వస్తుంది ఆలా. ఆ కోటీశ్వరుడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి తన తల్లి తండ్రి చెల్లిని తీసుకువస్తాడు. ఆ ఇంట్లో గతంలో హవుడ్ మేయర్ గా పని చేసిన ఆమెకు ఈ రహస్యం తెలుస్తుంది . అప్పటికే ఆ ఇంటి నెల మాళిగలో ఆమె భర్త ఉంటున్నాడు వీళ్ళంతా కలిసి ఎం చేసారు. ఈ విషయం బయటపడ్డాక ఏమైంది. ఇది సీరియస్ కంటెంట్ కానీ చాల భాగం ఫన్ తో నడుస్తుంది. ఆస్కార్ తెచ్చుకొన్న ఈ సినిమా ను తప్పకుండ చుడండి.

Leave a comment